Malaysia Telangana Association Bathukamma Sambaralu

మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్వర్యములో ఐదు రోజులు గా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నది.

ఇందులో భాగంగా ఈరోజు మొదటి రోజు బతుకమ్మ సంబర లు పామ్ కోర్ట్ కాండోమినియం లో జరిగింది ఈ కార్యక్రమములో తెలంగాణ ఆడపడుచులు మరియు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గోని ఆడి పాడారు. ఇదే విధముగా మిగితా మూడు రోజులు వివిధ ప్రాంతాలలో జరిపి చివరగా 8 వ తారీఖున ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపబడును

మైట తెలంగాణ సంస్కృతిని కాపాడటమే కాకుండా మలేషియా నలుమూలలా వ్యాపింపచేస్తుంది. ఈ సంబరాలను తెలంగాణ ణ్ఱీస్ ఏ కాకుండా మలేషియా లోకల్ తెలుగు ప్రజలనుండి గొప్ప స్పందన లభిస్తుంది.

ఈ కార్యక్రమములో మైట ప్రెసిడెంట్ తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపరి సత్య ముఖ్య కార్యవర్గ సభ్యులు మహిళా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .

 

 

Worldwide Bathukamma Events